వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ అభివృద్ధి కోసం రాంబిల్లి-భోగాపురం మధ్య 102 కి.మీ. సెమీ రింగురోడ్డును నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్లు మాస్టర్‌ప్లాన్ సిద్ధమైంది.
భోగాపురం విమానాశ్రయానికి కనెక్టింగ్ రోడ్లు, బీచ్ కారిడార్, రూ.14 వేల కోట్లతో తాగునీటి ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఉత్తరాంధ్రను ఆర్థిక అభివృద్ధి జోన్‌గా మార్చడమే ఈ భారీ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం.
Comments
Loading comments...
