Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్‌కార్డుకు కొత్త దరఖాస్తు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 7:16 AM జాతీయంGeneral
గ్రీన్‌కార్డుకు కొత్త దరఖాస్తు - Udayam
అమెరికా గ్రీన్‌కార్డు కోసం సవరించిన ఐ–485 దరఖాస్తు ఫారం సెప్టెంబర్‌ 18 నుంచి అమల్లోకి రానుంది. ఆ తేదీ నుంచి పాత ఫారంతో సమర్పించే దరఖాస్తులను తిరస్కరిస్తామని యూఎస్‌సీఐఎస్‌ ప్రకటించింది. సెప్టెంబర్‌ 18కి ముందు పాత ఫారంతో పోస్టు చేసిన లేదా ఎలక్ట్రానిక్‌గా సమర్పించిన దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపింది. కొత్త ఫారం పబ్లిక్‌ చార్జ్‌ నిబంధనలకు అనుగుణంగా ఉండనుంది.

Comments

G
Loading comments...