వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ పనులకు అనుగుణంగా కొత్త ఎం6 చిప్‌తో మ్యాక్ మినీ, ఎం5 అల్ట్రాతో మ్యాక్ స్టూడియోను యాపిల్ విడుదల చేసింది. ఎం6ను తొలిసారిగా 2 నానోమీటర్ ప్రక్రియతో రూపొందించినట్లు సంస్థ తెలిపింది.
ఎం5 అల్ట్రాలో 36 సీపీయూ, 80 గ్రాఫిక్స్ కోర్లు ఉన్నాయి. మ్యాక్ స్టూడియో ధరలు రూ.2,79,900 నుంచి ప్రారంభమై.. ఎం5 అల్ట్రా మోడల్ రూ.6,29,900 నుంచి లభిస్తుంది.
Comments
Loading comments...

