Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్సల్టెన్సీ మోసంలో కొత్త కోణాలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 20, 2026 7:15 AM అమరావతిGeneral
కన్సల్టెన్సీ మోసంలో కొత్త కోణాలు - Udayam
ఫ్లయింగ్‌ బోర్డర్స్ కన్సల్టెన్సీ నిర్వాహకులు సౌజన్య, శ్రీనివాస్ నిరుద్యోగులను నమ్మించడానికి విదేశీయుల పేర్లతో నకిలీ మెయిల్ ఐడీలు క్రియేట్ చేశారు. మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా బోగస్ వాయిస్, వీడియో ఇంటర్వ్యూలు నిర్వహించి వందల మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. నిందితురాలి ల్యాప్‌టాప్‌లో కీలక ఆధారాలు లభించగా, దీనిపై లోతైన దర్యాప్తు కోసం పోలీసులు ప్రస్తుతం గూగుల్‌కు లేఖ రాశారు.

Comments

G
Loading comments...