Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌ లీక్‌లో కొత్త కోణం

Follow Udayam Digital on Google
భవేష్ కుమార్ Jul 30, 2026 8:48 PM అల్ ఇండియా జాతీయ
నీట్‌ లీక్‌లో కొత్త కోణం - Udayam Digital
నీట్‌ ప్రశ్నపత్రాల రూపకల్పనలో పాల్గొన్న నిపుణులే వాటిని అనువదించడం లీకేజీకి కారణాల్లో ఒకటిగా సీబీఐ గుర్తించినట్లు సమాచారం. ఈ అంశాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి అధికారిక సిఫార్సుల్లో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నలను గుర్తుంచుకున్న కొందరు నిపుణులు వాటిని ‘అతి ముఖ్యమైనవి’గా విద్యార్థులకు సూచించినట్లు దర్యాప్తులో తేలింది.

Comments

G
Loading comments...