Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండలో కొత్తగా 8 వార్డులు

Follow Udayam on Google
జయ Aug 18, 2026 12:53 PM పార్వతీపురం మన్యంఆంధ్రప్రదేశ్
పాలకొండలో కొత్తగా 8 వార్డులు - Udayam
పాలకొండ నగర పంచాయతీలో వార్డుల సంఖ్య 20 నుంచి 28కి పెరిగినట్లు కమిషనర్ నూకరాజు సోమవారం తెలిపారు. మరో 8 వార్డులు పెంచినట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికలు 28 వార్డుల్లోనే జరుగుతాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...