Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగా 28 జిల్లా పరిషత్‌లు

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 6:43 AM అమరావతిGeneral
కొత్తగా 28 జిల్లా పరిషత్‌లు - Udayam
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉన్న 13 జెడ్పీలను కొత్త జిల్లాల ప్రాతిపదికన 28 జిల్లా పరిషత్‌లుగా పునర్విభజిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత జెడ్పీ పాలకమండళ్ల పదవీకాలం ఈ నెల 24తో ముగియనుండటంతో, సెప్టెంబర్ 25 నుండి కొత్త జెడ్పీలు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...