Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జంతర్ మంతర్ వద్దే చర్చలు: సీజేపీ

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 22, 2026 2:29 PM జాతీయంGeneral
జంతర్ మంతర్ వద్దే చర్చలు: సీజేపీ - Udayam
జేపీ నడ్డా తమతో మాట్లాడాలని భావించినట్లు పోలీసులు తెలిపారని, అయితే తాము ఎవరి ఇంటికి లేదా ఆఫీసుకు వెళ్లేది లేదని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. చర్చలు జరపాలంటే తమ వద్దకే రావాలని స్పష్టం చేశారు. భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటే జంతర్ మంతర్ సమీపంలో ఏదైనా తటస్థ ప్రదేశంలో భేటీకి సిద్ధమని సూచించారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసన వీడబోమన్నారు.

Comments

G
Loading comments...