Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లో ఘోర విపత్తు.. దర్భ గడ్డితో అంత్యక్రియలు

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:09 AM జాతీయంGeneral
నేపాల్‌లో ఘోర విపత్తు.. దర్భ గడ్డితో అంత్యక్రియలు - Udayam
ఘోర విపత్తుతో అతలాకుతలమైన నేపాల్‌లో రోజుల తరబడి మృతదేహాలు లభించకపోవడంతో, ఇక బతికివుండే అవకాశం లేదన్న నిరాశతో స్థానికులు దర్భ గడ్డితో ప్రతిరూపాలను చేసి కర్మకాండలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 1,200 పైచిలుకు మృతదేహాలను వెలికితీయగా, వేలాది మంది ఆచూకీ గల్లంతు కావడంతో పాటు నదుల ద్వారా కొట్టుకొచ్చిన మృతదేహాలను భారత్ వెలికితీసి ఆ దేశానికి అప్పగించింది.

Comments

G
Loading comments...