వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదల్లో మృతుల సంఖ్య 675 దాటింది. నేపాల్‌లో 320 మంది విదేశీయులు సహా 2,426 మందికిపైగా గల్లంతయ్యారని ప్రభుత్వం తెలిపింది. వీరిలో 183 మంది భారతీయులు ఉన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 15 వేల మందికిపైగా సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. త్రిశూలి జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారత నిపుణుల బృందం రంగంలోకి దిగింది.
Comments
Loading comments...

