వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లో ఆకస్మిక వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. సంబంధిత వ్యక్తుల వివరాల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది.
రెసిడెంట్ కమిషనర్ పీఎస్ వందన 9871999044, పీఆర్వో చక్రవర్తి 9949351270, లైజన్ ఆఫీసర్ జి. రక్షిత్ నాయక్ 9618597969 నంబర్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది.
Comments
Loading comments...

