వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్–టిబెట్ సరిహద్దులో గ్లేసియర్ కూలడంతో ఏర్పడిన సహజ కట్ట వెనుక భారీగా నీరు చేరుతుండటంతో మరో వరద ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. శుక్రవారం నాటికి బారియర్ సరస్సులో 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరింది.
మరో మూడు రోజుల్లో అదనంగా 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశముండటంతో కట్ట తెగి దిగువ ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

