వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతిభద్రతల పరిరక్షణకు అనంతపురం అర్బన్ పరిధిలో నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని డీఎస్పీ ఎం. చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ ..ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, ధర్నాలు, మైకుల వినియోగం చేపట్టరాదని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాసంఘాలు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

