వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 35 ఏళ్లలోపు విద్యావంతులైన యువత పోటీ చేస్తోంది. 25వ డివిజన్‌లో బీటెక్ చదివిన దాట్ల చక్రవర్ధన్ రెడ్డి (టీడీపీ) బరిలో ఉన్నారు. మాజీ మేయర్ భానుశ్రీ కుమార్తె, డాక్టర్ వెంకటశ్రీదివ్య (టీడీపీ) 56వ డివిజన్‌లో పోటీ చేస్తున్నారు.
బీటెక్ చదివిన ఊటుకూరు చైతన్య యాదవ్ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వీరితో పాటు మరికొందరు విద్యావంతులైన యువత కూడా ఎన్నికల బరిలో నిలిచారు.
Comments
Loading comments...

