Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో సేవలను పర్యవేక్షించిన కమిషనర్

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:50 PM నెల్లూరుGeneral
నెల్లూరులో సేవలను పర్యవేక్షించిన కమిషనర్ - Udayam
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వివిధ సేవలను పర్యవేక్షించారు. రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సిబ్బంది, సచివాలయ కార్యదర్శుల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పన్నుల వసూళ్ల నివేదికలను ఎప్పటికప్పుడు సమర్పించాలని, తక్కువ వసూళ్లు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...