వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు రూరల్‌లో ఒకే రోజు 9 డివిజన్లలో రూ.2.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. పనులను 30 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 ఏళ్ల 2 నెలల్లో నియోజకవర్గంలో రూ.966 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, పవన్, లోకేశ్ సహకారంతో ఇది సాధ్యమైందని నెల్లూరు దశాదిశ మారుస్తామని అన్నారు.
Comments
Loading comments...

