Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు సభ సక్సెస్‌లో వీళ్లే కీలకం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:09 PM నెల్లూరుGeneral
నెల్లూరు సభ సక్సెస్‌లో వీళ్లే కీలకం - Udayam
నెల్లూరు జిల్లా రామాపురంలో పల్లె పండగ కార్యక్రమం విజయవంతం కావడంలో జిల్లా అధికారులు కీలకంగా వ్యవహరించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా ఐదు రోజుల పాటు పర్యవేక్షిస్తూ శాఖల మధ్య సమన్వయం చేశారు. ఎస్పీ అజిత వేజెండ్ల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించగా, ఆత్మకూరు ఆర్డీవో బి.పావని మూడు రోజుల పాటు అక్కడే ఉండి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం, డిప్యూటీ సీఎం వీరి సేవలను ప్రశంసించారు.

Comments

G
Loading comments...