వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 57వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థి షబానా ఖలీల్ 827 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమెకు 2,146 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి అస్మాకు 1,319 ఓట్లు వచ్చాయి.
విజయం సాధించిన షబానా ఖలీల్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

