Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో నేతన్న సేవాతో 4,793 మందికి లబ్ధి

Follow Udayam on Google
రవళి దేవి Aug 07, 2026 4:00 PM నెల్లూరుGeneral
నెల్లూరులో నేతన్న సేవాతో 4,793 మందికి లబ్ధి - Udayam
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ‘నేతన్న సేవా’ పథకం ద్వారా నెల్లూరు జిల్లాలో 4,793 మంది చేనేత కార్మికులకు ప్రయోజనం కలగనుంది. మగ్గం కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25 వేల పెట్టుబడి సాయాన్ని DBT ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. సంగం, ఆత్మకూరు, గూడూరు, కోవూరు తదితర మండలాల్లోని చేనేత కుటుంబాలకు ఈ పథకం ఆర్థిక ఊరటనివ్వనుంది.

Comments

G
Loading comments...