Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో రెండు రోడ్లకు రూ.5.12 కోట్లు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 08, 2026 10:29 AM నెల్లూరుGeneral
నెల్లూరులో రెండు రోడ్లకు రూ.5.12 కోట్లు - Udayam
ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన ఫేజ్‌–4 కింద నెల్లూరు జిల్లాలో రెండు రోడ్లకు రూ.5.12 కోట్లు మంజూరయ్యాయి. కావలి మండలం చలంచర్ల–పెద్దవరం రోడ్డును 4.47 కి.మీ మేర రూ.3.20 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. కొండాపురం మండలం రేనుమాల బ్రాంచ్‌ రోడ్డును 1.54 కి.మీ మేర రూ.1.92 కోట్లతో నిర్మించనున్నారు.

Comments

G
Loading comments...