వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు పెద్దబజార్‌లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులతో పాటు ఇద్దరు బాల నేరస్తులను చిన్నబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుండి రూ.10 లక్షల విలువైన 145.300 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. షేక్ అజ్మత్ అనే మహిళ ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి ఈ సొత్తును రికవరీ చేసినట్లు ఏఎస్పీ దీక్ష మీడియాకు వెల్లడించారు.
Comments
Loading comments...

