వార్తలకు తిరిగి వెళ్లండి

రెండేళ్లలో నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందింది. రూ.1,535 కోట్లతో 3 భారీ పరిశ్రమలు ఏర్పడి 475 మందికి ఉపాధి లభించింది. రూ.497.53 కోట్లతో 14,949 MSMEల ద్వారా 65,236 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు.
సింగిల్ డెస్క్ ద్వారా 13,427 క్లియరెన్సులు మంజూరు చేసి 99.90% SLA సాధించారు. 576 క్లెయిమ్‌లకు రూ.67.23 కోట్లు విడుదల చేశారు. PMEGP కింద 314 యూనిట్లు గ్రౌండింగ్ చేశారు.
Comments
Loading comments...

