Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లాకు 9 తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 12, 2026 3:06 PM నెల్లూరుGeneral
నెల్లూరు జిల్లాకు 9 తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు - Udayam
నెల్లూరు జిల్లాకు తొలివిడతగా వచ్చిన తొమ్మిది ‘102’ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా. సుజాత, పీడీ ఐసీడీఎస్‌ హేనా సుజన్, డీసీహెచ్‌ఎస్‌ పరిమళ, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మాధవి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...