Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలపై నెల్లూరు కమిషనర్‌ ఆరా

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 11, 2026 5:30 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
సమస్యలపై నెల్లూరు కమిషనర్‌ ఆరా - Udayam
గ్రీవెన్స్‌ డేలో వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలనకు నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ నందన్‌ మంగళవారం 28, 44, 52వ డివిజన్లు, రంగనాయకులపేటలో పర్యటించారు. అధికారులతో కలిసి సమస్యల వివరాలు సేకరించారు. నందన్‌ సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...