వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు రూరల్ 23వ డివిజన్ కల్యాణ్ నగర్‌లో రూ.కోటితో చేపట్టనున్న సీసీ డ్రైన్ పనులకు కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంలో 23వ డివిజన్‌లో రూ.11.11 కోట్లు, రూరల్‌లో రూ.857 కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. అవుట్‌ఫ్లో డ్రైన్‌తో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కార్పొరేటర్ శ్రీనివాసులు తెలిపారు.
Comments
Loading comments...

