Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు CHCల్లో తగ్గిన ప్రసవాలు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 11, 2026 5:34 PM నెల్లూరుGeneral
నెల్లూరు CHCల్లో తగ్గిన ప్రసవాలు - Udayam
నెల్లూరు జిల్లాలోని 10 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో మే నెలలో 135 ప్రసవాలు మాత్రమే నమోదయ్యాయి. ఏప్రిల్‌తో పోలిస్తే వింజమూరు, ఇందుకూరుపేట, వెంకటాచలం కేంద్రాల్లో ప్రసవాలు తగ్గాయి. రాపూరు, కోవూరు, ఉదయగిరి, పొదలకూరు, అల్లూరు కేంద్రాల్లో మాత్రం స్వల్పంగా పెరిగాయి. మౌలిక వసతులు, వైద్యుల కొరతతో గర్భిణులు CHCలకు రావడం తగ్గిందని సమాచారం.

Comments

G
Loading comments...