వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు నగరంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నూతన నగర కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జిల్లా ప్రముఖ్ గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నగర అధ్యక్షుడిగా శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శిగా వంకీ అభిలాష్ యాదవ్‌ను నియమించారు. నూతన కమిటీ సభ్యులకు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

