వార్తలకు తిరిగి వెళ్లండి

నెలలో ఒకరోజు స్వచ్ఛతపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు.
స్వచ్ఛత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సామాజిక బాధ్యతగా చూడాలని అన్నారు. చెత్తను సంపదగా మార్చే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

