వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తను మార్చే యోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల చిన్న శ్రీను TDPలో చేరడంతో, ఆయన వియ్యంకుడు బడ్డుకొండ అప్పలనాయుడు కూడా వైసీపీని వీడతారనే ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో ముందుగానే కొత్త ఇన్ఛార్జిని నియమించేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే అప్పలనాయుడు పార్టీ మార్పుపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
Comments
Loading comments...

