Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెలకు రూ.13,392 స్టైఫండ్ తో శిక్షణ

Follow Udayam on Google
B RAJESH Aug 20, 2026 8:25 AM విజయనగరంGeneral
నెలకు రూ.13,392 స్టైఫండ్ తో శిక్షణ - Udayam
పార్వతీపురం జిల్లాలో గిరిజన నిరుద్యోగ యువతకు అమర రాజా స్కిల్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీ స్కిల్ టెక్నీషియన్ శిక్షణ అందిస్తున్నట్లు ITDA పీవో వైశాలి బుధవారం తెలిపారు. 18-30 ఏళ్ల వయసుగల 10 నుంచి డిగ్రీ వరకు చదివిన యువత అర్హులు. శిక్షణ సమయంలో నెలకు రూ.13,392 స్టైఫండ్ అనంతరం రూ.3 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగ అవకాశం కల్పిస్తారన్నారు. ఆసక్తి గలవారు ఆగస్టు 23లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...