వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన సింగతి లక్ష్మీ అనే మంగళవారం మహిళ దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
లక్ష్మి హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దండేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

