వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్నచింతకుంట మండలం నెలికొండి గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా కృష్ణకుమార్ రెడ్డిని మరోసారి, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మహేశ్ను ఎంపిక చేశారు.
ఎమ్మెల్యే సోదరుడు జి. భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కె. వెంకటేశ్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

