వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోలీస్ యాక్ట్–1861లోని 30, 30(ఎ) సెక్షన్లు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
Comments
Loading comments...

