Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌!

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 6:43 AM అమరావతిGeneral
నెల రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌! - Udayam
డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు నెల రోజుల్లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలని, వర్సిటీల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...