Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెక్టార్ గార్డెన్స్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

Follow Udayam on Google
Girish Bidkar Aug 15, 2026 1:57 PM హైదరాబాద్General
నెక్టార్ గార్డెన్స్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు - Udayam
మాదాపూర్‌లోని నెక్టార్ గార్డెన్స్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. రాజ్యాంగ పరిరక్షణ, జాతీయ ఐక్యత, గిరిజనుల సంక్షేమం, సాధికారతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు.

Comments

G
Loading comments...