Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెక్లెస్ రోటరీలో డీసీపీ పరిశీలన...

Follow Udayam on Google
Girish Bidkar Aug 13, 2026 6:46 PM హైదరాబాద్General
నెక్లెస్ రోటరీలో డీసీపీ పరిశీలన... - Udayam
నెక్లెస్ రోటరీలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద డీసీపీ ట్రాఫిక్-1 అవినాష్‌కుమార్ ఐపీఎస్ ఏర్పాట్లను పరిశీలించారు. బందోబస్తు, పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపులు, సిబ్బంది నియామకం, వాహనాల రాకపోకల నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు. ఆగస్టు 14న జరిగే విగ్రహావిష్కరణ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...