వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR జడ్చర్ల: నెక్కొండ గ్రామానికి చెందిన ఆంజనేయులు (22) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని స్థానికులు తెలిపారు.
చేతికొచ్చిన కొడుకు మృతితో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.
యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

