వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం నెక్కొండలో హరితహారం కార్యక్రమం ఘనంగా జరిగింది. సర్పంచ్ కాటేమోని కృష్ణయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులు మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

