Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విధుల్లో నిర్లక్ష్యం: ఎస్సై సస్పెండ్

Follow Udayam on Google
Harika Jun 18, 2026 12:08 PM సూర్యాపేటGeneral
విధుల్లో నిర్లక్ష్యం: ఎస్సై సస్పెండ్ - Udayam
సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఎస్సై ఈట సైదులును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్టేషన్ రికార్డుల నిర్వహణలో లోపాలు, ఫిర్యాదుల స్వీకరణలో నిర్లక్ష్యం మరియు పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో మల్టీజోన్-2 ఐజీ ఈ చర్యలు తీసుకున్నారు. ఇటీవల జిల్లా ఎస్పీ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో బాధ్యతారాహిత్యం బయటపడటంతో ఆయనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. నివేదికను పరిశీలించిన ఐజీ, ఎస్సైని సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...