Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేవీ క్వార్టర్స్‌లో గ్రీన్‌పిట్‌ వైపర్‌

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 9:16 AM విశాఖపట్నంGeneral
నేవీ క్వార్టర్స్‌లో గ్రీన్‌పిట్‌ వైపర్‌ - Udayam
విశాఖపట్నంలోని యారాడ డాల్ఫిన్‌ హిల్స్‌ నేవీ క్వార్టర్స్‌లో గురువారం గ్రీన్‌పిట్‌ వైపర్‌ పాము కలకలం సృష్టించింది. ఓ నేవీ ఉద్యోగి కుటుంబ సభ్యులు పామును గుర్తించి స్నేక్‌ క్యాచర్‌ నాగరాజుకు సమాచారం అందించారు. దీంతో ఆయన చాకచక్యంగా పామును బంధించారు. జనసంచారం లేని కొండవాలుపై దానిని వదిలేయనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...