Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుండి జిల్లాలో SIR గ్రామ సభలు

Follow Udayam on Google
raju Aug 27, 2026 12:51 PM నిజామాబాద్General
నేటి నుండి జిల్లాలో SIR గ్రామ సభలు - Udayam
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రతి గ్రామ పంచాయతీలు, మున్సిపల్ డివిజన్లు, వార్డుల్లో SIR గ్రామ సభలు ప్రారంభం కానున్నాయి. ఈ సభల్లో నూతన ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శించి, జాబితాలో పేర్లు లేని వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకొన్నారు తప్పులు, అనర్హుల పేర్లపై చర్చించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. సభకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, BLOలు హాజరవుతారు.

Comments

G
Loading comments...