Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి ఉచిత టీబీ పరీక్షలు

Follow Udayam on Google
S kumar Aug 11, 2026 8:31 AM పెద్దపల్లి General
నేటి నుంచి ఉచిత టీబీ పరీక్షలు - Udayam
టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మండలంలోని గ్రామాల్లో ఏఐ ఆధారిత మొబైల్ ఎక్స్రే వాహనాలతో నేటి నుంచి ఉచిత టీబీ పరీక్షలు నిర్వహించనున్నారు. జూలపల్లి, వడ్కాపూర్, తేలుకుంట, పెద్దాపూర్, కాచాపూర్, కుమ్మరికుంట పంచాయతీ కార్యాలయాల వద్ద ఈనెల 11 నుంచి 24 వరకు విడతల వారీగా వైద్య శిబిరాలు జరగనున్నాయి. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వైద్యాధికారులు కోరారు.

Comments

G
Loading comments...