వార్తలకు తిరిగి వెళ్లండి

పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి జిల్లాలో 33 కేంద్రాల్లో సన్నబియ్యం విక్రయం చేపట్టనున్నట్లు డీఎస్ఓ సూర్యప్రకాశరావు తెలిపారు.
శ్రీకాకుళం,ఆమదాలవలస, కోటబొమ్మాళి రైతుబజార్లతో పాటు 30 రైస్‌మిల్లుల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.సివిల్ సప్లైస్ ఫైన్ బియ్యం కిలో రూ.52,గ్రేడ్-1బియ్యం కిలో రూ.50 చొప్పున విక్రయిస్తారు.ఒక్కోక్కరికి గరిష్ఠంగా 10 కిలోల వరకు మాత్రమే అందజేస్తారు.
Comments
Loading comments...

