వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా భక్తులు ఇళ్లను శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని అలంకరించాలని పండితులు సూచిస్తున్నారు.
ఉదయం, సాయంత్రం తులసికోట వద్ద, దేవుడి గదిలో దీపాలు వెలిగించి పూజలు చేయాలని తెలిపారు. మాంసాహారానికి దూరంగా ఉండి సాత్వికాహారం తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

