Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి రేషన్‌ షాపుల్లో స్మార్ట్‌ కార్డులు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:03 AM మేడ్చల్ మల్కాజిగిరి General
నేటి నుంచి రేషన్‌ షాపుల్లో స్మార్ట్‌ కార్డులు - Udayam
కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో నేటి నుంచి అన్ని రేషన్‌ దుకాణాల్లో స్మార్ట్‌ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. ఆల్విన్‌ కాలనీ సర్కిల్‌లో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇప్పటికే పంపిణీని ప్రారంభించారు. ఈరోజు నుంచి రేషన్‌ షాపుల సిబ్బంది లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నారు. రెండు నియోజకవర్గాల్లో 71 వేలకుపైగా లబ్ధిదారులకు స్మార్ట్‌ కార్డులు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...