Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత హార్ట్ సర్జరీ

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 7:31 PM హైదరాబాద్General
నేటి నుంచి నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత హార్ట్ సర్జరీ - Udayam
నిమ్స్‌లో ఇవాళ్టి నుంచి చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. శస్త్రచికిత్సలకు హాజరయ్యే చిన్నారుల తల్లిదండ్రులు ముందుగా పాత భవనంలోని రూమ్ నంబర్ 32లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. అనంతరం మొదటి అంతస్తులోని CT ఆఫీస్‌ను సంప్రదించాలని నిమ్స్ అధికారులు సూచించారు. తదుపరి ప్రక్రియ కోసం ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

Comments

G
Loading comments...