Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి మట్టి వినాయకుల పంపిణీ

Follow Udayam on Google
Girish Bidkar Sep 09, 2026 9:39 AM హైదరాబాద్General
నేటి నుంచి మట్టి వినాయకుల పంపిణీ - Udayam
పర్యావరణం, జలవనరుల పరిరక్షణ కోసం హెచ్ఎండీఏ (HMDA) 2017 నుంచి ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది 8 అంగుళాలవి 80,000, అడుగు ఎత్తువి 53,000 విగ్రహాలను నేటి నుంచి ఈ నెల 13 వరకు అందించనుంది. వివరాలకు అధికారులైన వి. శ్రీనివాస్ (9849906745), జే. గణేష్ (7989371104)లను సంప్రదించవచ్చు.

Comments

G
Loading comments...