వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు మండల కేంద్రంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ పృథ్వీ తెలిపారు.
ప్రతిరోజు సాయంత్రం 4-7 గంటల మధ్య వివిధ వ్యాధులకు వైద్య సేవలు అందిస్తామని అన్నారు. రోగులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు. స్థానిక ప్రాణహిత స్పెషాలిటీ క్లినిక్‌లో సేవలు అందిస్తారన్నారు.
Comments
Loading comments...

