Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి కాంట్రాక్టు వైద్య సిబ్బంది సమ్మె

Follow Udayam on Google
B. Rajesh Oct 06, 2026 9:49 AM విజయనగరంGeneral
నేటి నుంచి కాంట్రాక్టు వైద్య సిబ్బంది సమ్మె - Udayam
వైద్య ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులు నేటి నుంచి సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు AP మెడికల్ & హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. ఇవాళ అత్యవసర సేవలు మినహా మిగితావన్నీ బహిష్కరిస్తామని, రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14,600 మంది సమ్మెకు దిగుతారని పేర్కొంది. శాలరీ, పరిహారం పెంపుకు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...