Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి డీఈఈ సెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌

Follow Udayam on Google
RAGHU Aug 13, 2026 8:19 AM శ్రీకాకుళంGeneral
నేటి నుంచి డీఈఈ సెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ - Udayam
డీఈఈ సెట్‌–2026 రెండో విడత కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభమవుతుందని వమరివిల్లి ప్రభుత్వ డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ.గౌరీశంకర్‌ తెలిపారు. ఈనెల 13 నుంచి 16 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 17 నుంచి 20 వరకు సీట్ల కేటాయింపు, 21 నుంచి 24 వరకు ధ్రువపత్రాల పరిశీలన, సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...